నిలిపివేసిన పర్యాటక బోట్లు

నిలిపివేసిన పర్యాటక బోట్లు

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో పాపికొండలు విహార యాత్రకు వెళ్లే పర్యాటక బోట్లను అధికారులు నిలిపివేశారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న కారణంగా గోదావరి నదిలో బోట్‌లో ప్రయాణించడం ప్రమాదకరమని, అన్ని రకాల బోట్‌లను నిలిపివేయడం జరిగింది.