విద్యార్థులే దేశ భవిష్యత్తు - దివ్యాంగులకు భరోసా
NLR: స్థానిక శ్రీ చైతన్య జూనియర్ కళాశాల 24వ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని, విద్యార్థులే దేశ భవిష్యత్తు అని కొనియాడారు. అనంతరం ముసునూరులో జరిగిన కార్యక్రమంలో దివ్యాంగుల క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. వారి సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.