ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9AM వరకు పోలింగ్ శాతం ఏంతంటే.?

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9AM వరకు పోలింగ్ శాతం ఏంతంటే.?

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొదటి రెండు గంటల పోలింగ్ వివరాలు:
★ వరంగల్- 18.82%
★ హనుమకొండ- 19.57%
★ ములుగు- 18.85%
★ భూపాలపల్లి- 26.40
★ జనగాం-16.82%
★ మహబూబాబాద్- 23.30%