VIDEO: కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు
BHNG: ఆత్మకూర్ మండలం రాయపల్లి గ్రామంలో బిక్కేరు వాగులోకి గోదావరి జలాలు చేరుకున్నాయి. దీంతో నీటిని చూసిన అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఇందతా కేసీఆర్ ముందుచూపు, దార్శనికతనే అని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం రైతులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.