'బొమ్మూరు మురళీకొండ అభివృద్ధికి రూ.2.50 కోట్లు'

'బొమ్మూరు మురళీకొండ అభివృద్ధికి రూ.2.50 కోట్లు'

EG: మురళీకొండ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారేలా రూ.2.50 కోట్లతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. మంగళవారం బొమ్మూరు పరిధిలో చేపట్టనున్న అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. 2024 అధికారం‌లోకి వచ్చాక అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.