VIDEO: 'విద్యార్థులు ప్రతీ రోజూ విధిగా యోగా చేయండి'

VIDEO: 'విద్యార్థులు ప్రతీ రోజూ విధిగా యోగా చేయండి'

SKLM: విద్యార్థులు యోగా చేసినట్లయితే ఏకాగ్రత పెరుగుతుందని ప్రతి విద్యార్థి విధిగా యోగ చేయాలని గ్రంథాలయాధికారి మురపాక శ్రీనివాసరావు అన్నారు. చదవడం మాకిష్టం కార్యక్రమంలో భాగంగా ఆదివారం లావేరు శాఖా గ్రంధాలయం ఆవరణలో విద్యార్థులకు పద్మాసనం, చక్రాసనం, తడాసనం, వజ్రసనం వృక్షాసనంతో పాటు సూర్య నమస్కారాలు ఆసనాలు విద్యార్థులతో చేయించారు.