ఈనెల 14 నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
PDPL: వెవస్తున్నామ్నూర్ గ్రామంలో ఈనెల 14 నుంచి వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. స్వామివారి చతుర్థ 4వ వార్షికోత్సవం సందర్భంగా 14న గరుడ ప్రసాదం, 15న శ్రీవారి అభిషేకం, 16న శ్రీవారి కల్యాణ మహోత్సవం, 18న నాగవెల్లి పోలుదండ ప్రసాదం కార్యక్రమాలు నిర్వహిస్తారు.