మాజీ సర్పంచులను అరెస్ట్ చేసిన పోలీసులు
WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలో ఇవాళ CM రేవంత్ రెడ్డి పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెండింగ్ బిల్లుల సమస్య పై శాంతియుతంగా మెమోరాండం ఇవ్వడానికి వెళ్తున్న మాజీ సర్పంచ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. “ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందా?” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల బారిన సర్పంచులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.