విదేశీ విశ్వవిద్యాలయంలో స్కాలర్షిప్ కోసం శిక్షణ: కలెక్టర్

విదేశీ విశ్వవిద్యాలయంలో స్కాలర్షిప్ కోసం శిక్షణ: కలెక్టర్

BDK: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని డిగ్రీ పాసైన విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. డిగ్రీ పాసైన వారు www.tgbcstudycircle.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈనెల 21వ తేదీ లోపు అప్లై చేసుకోవాలని అన్నారు. విదేశీ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం, స్కాలర్షిప్ కోసం శిక్షణ ఉంటుందన్నారు.