యథావిధిగా గురువారం ప్రత్యేక గ్రీవెన్స్: కలెక్టర్
BHNG: గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమం యధాతధంగా ఉంటుందని కలెక్టర్ హనుమంతరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం నిర్వహించే గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమం యథావిధిగా ఉంటుందని ప్రజలు, ఉద్యోగులు వారి యొక్క సమస్యలపై దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని దీనిని వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు.