ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ప్రకాశం జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లలో విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు
➢ పొన్నలూరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన డీఎస్పీ సత్యనారాయణ
➢ పొదిలిలో నేటి నుంచి పొగాకు వేలంపాట ప్రారంభం
➢ గిద్దలూరులోని నీటికుంటలో పడి గుర్తుతెలియని వృద్ధురాలు మృతి