VIDEO: సీఐఐ సదస్సు కోసం విద్యుత్ కాంతులు

VIDEO: సీఐఐ సదస్సు కోసం విద్యుత్ కాంతులు

విశాఖ నగరం విద్యుత్ వెలుగులో కళకళలాడుతుంది. సీఐఐ అంతర్జాతీయ సదస్సు నేపథ్యంలో నగర రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఏర్పాటు చేసిన వివిధ కళాకృతులు, వాటికి చేసిన విద్యుత్ దీపాల అలంకరణ నగరవాసులను, సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జీవీఎంసీ, విఎంఆర్‌డీ సంయుక్త ఆధ్వర్యంలో పర్యాటక ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.