పదవ తరగతి పబ్లిక్ పరీక్షల పై సమీక్షా సమావేశం

పదవ తరగతి పబ్లిక్ పరీక్షల పై సమీక్షా సమావేశం

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమావేశం మందిరంలో నేడు పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై జిల్లా అదన కలెక్టర్ వెంకటరెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మార్చి 21వ తేదీ నుంచి జరుగు పదవ తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షించి తగు సూచనలు చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు