SA-1 పరీక్షలు పరిశీలించిన ఎంఈవో

SA-1 పరీక్షలు పరిశీలించిన ఎంఈవో

NLR: ఉదయగిరి మండలంలోని గంగుల వారి చెరువు పల్లి, బిజ్జంపల్లి పాఠశాలలో జరుగుతున్న SA-1 పరీక్షలను ఎంఈవో వెంకటేశ్వర్లు ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులకు ప్రశ్నాపత్రాలు ఇచ్చేటప్పుడు, జాగ్రత్తలు వహించాలన్నారు. పరీక్షల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ ఫలితాలు సాధించే విధంగా కృషి చేయాలన్నారు.