ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం

TG: చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనా స్థలికి మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, అధికారులు ఉన్నారు. ప్రమాద స్థలాన్ని మంత్రి పరిశీలించారు. అక్కడ అధికారులు, బాధితులతో మాట్లాడారు. బాధితులకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రమాదం ఉదయం 6.15కి జరిగిందని మంత్రి తెలిపారు.