VIDEO: 'విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇళ్లు దగ్ధం'

BHPL: మహదేవపూర్ మండలం అన్నారంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో రత్నం మల్లక్క అనే వృద్ధురాలి ఇళ్లు పూర్తిగా దగ్ధమైంది. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు బాధితురాలు తెలిపింది. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఫైర్ సిబ్బంది వచ్చి ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలు ఆర్పేశారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.