VIDEO: 'కేంద్ర మంత్రి చొరవతో మహర్దశ'
SKLM: నరసన్నపేట నియోజకవర్గ తీరప్రాంత అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముందడుగుతో, సిఎస్ఆర్ నిధుల ద్వారా తీరగ్రామాల్లో విద్యుత్ దీపాల ఏర్పాటుకు ఆమోదం లభించినట్లు స్థానిక ఎమ్మెల్యే రమణమూర్తి మంగళవారం తెలిపారు. తీరప్రాంతాల్లో జీవన. ప్రమాణాలను మెరుగుపరచడంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.