రూ. 75,000 LOC అందజేసిన MLA

రూ. 75,000 LOC అందజేసిన MLA

NZB: బాల్కొండ మండలం ఇత్వర్ పేట్‌కు చెందిన తుడుం సంపత్ సర్జరీ కోసం రూ. 75,000 విలువైన LOC మంజూరు చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి LOC కాపీని హైదరాబాద్ లో బాధిత కుటుంబ సభ్యులకు శనివారం రాత్రి అందజేశారు. సంపత్ కుటుంబం సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.