VIDEO: 'నీటి బోరుకు మరమ్మతులు చేపించండి'

VIDEO: 'నీటి బోరుకు మరమ్మతులు చేపించండి'

ప్రకాశం: రాచర్ల బీసీ కాలనీలోని మూడవ లైన్‌లో నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని ఆదివారం స్థానిక ప్రజలు తెలిపారు. ఈ మేరకు 9 నెలల క్రితం మరమ్మతులకు గురైన బోరును ఇంతవరకు అధికారులు రిపేరు చేపించలేదని స్థానికులు వెల్లడించారు. అనంతరం పలుమార్లు నీటి సమస్యపై అధికారులకు విన్నవించిన పట్టించుకోలేదని వెంటనే నీటి సమస్య పరిష్కరించి తమ కష్టాలు తీర్చాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.