ఎంపీ నేటి పర్యటన వివరాలు..!
VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం లావేరు మండలం రామునిపేట పంచాయతీకి చెందిన టీడీపీ నాయకులు ఇనుపకుర్తి భాస్కరరావు గృహ ప్రవేశానికి హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం నుండి పార్లమెంటు పరిధిలో పలు రకాల కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఎంపీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.