VIDEO: ఘనంగా స్వామివారి నవగ్రహా ప్రతిష్ట కార్యక్రమం

ప్రకాశం: అద్దంకి మండలంలోని చెరువుకొమ్ముపాలెం గ్రామంలో కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆధిత్యాది నవగ్రహా ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని శనివారం గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు మండల నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.