ఆలూరులో పొట్టి శ్రీరాములు జయంతి

ఆలూరులో పొట్టి శ్రీరాములు జయంతి

కర్నూలు: ఆలూరు పట్టణంలోని అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి చిత్రపటానికి పూలమాల వేసి ఇవాళ నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్రగ్స్, పేకాట, కల్తీ మద్యం వంటి అక్రమాలు పెరుగుతున్నాయని విమర్శించారు. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్‌పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.