హద్దులు దాటమంటే వదిలేస్తా: రాశీ ఖన్నా
ఢిల్లీ భామ రాశీ ఖన్నా రీసెంట్‌గా 'తెలుసుకదా' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం 'ఉస్తాద్ భగత్ సింగ్'లో నటిస్తోంది. ఓ ఇంటర్వ్యూలో ఆమె సినిమాల ఎంపికలో తీసుకునే జాగ్రత్తలను వివరించింది. కథ డిమాండ్ చేసిందంటూ హద్దులు దాటి నటించమంటే ఆ పాత్రను వదులుకుంటాను.. కానీ, అలాంటి సన్నివేశాల్లో నటించనని క్లారిటీ ఇచ్చింది. సినిమా ఒప్పుకునే ముందే సైన్ చేస్తానంది.