రీఫిలింగ్ స్టేషన్లపై SOT పోలీసుల దాడులు

రీఫిలింగ్ స్టేషన్లపై SOT పోలీసుల దాడులు

TG: హైదరాబాద్‌లోని గోషామహల్, బేగంబజార్‌లో రీఫిలింగ్ స్టేషన్లపై SOT పోలీసులు దాడులు చేపట్టారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరతను ఏర్పడగా దీనిని ఏజెన్సీలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఒక్కో సిలిండర్‌ను బ్లాక్‌లో రూ.5 నుంచి 8 వేల వరకు అమ్ముతున్నాయి.