'బీసీలపై కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ'

'బీసీలపై కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ'

JGL: బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం వ్యవహారిస్తున్న కపట ప్రేమ హైకోర్టు తీర్పుతో బయటపడిందని జగిత్యాల మాజీ ZP ఛైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. బీసీ కులాలను ఆశల పల్లకిలో నెట్టి, చెల్లని జీవోతో బీసీ సమాజంతో చెలగాటం ఆడిందన్నారు. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు నాయకులుగా ఎదిగే అవకాశం పోగొట్టిందని, కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనం కొరకే బీసీలను వాడుకుందని ఆరోపించారు.