VIDEO: రిజర్వాయర్‌లో అక్రమాలు.. రైతు ఆవేదన

VIDEO: రిజర్వాయర్‌లో అక్రమాలు.. రైతు ఆవేదన

JN: కోడకండ్ల మండల కేంద్రానికి చెందిన రైతు ఈదుల అరవింద్ బయ్యన్న వాగు రిజర్వాయర్‌లో అక్రమాలు జరుగుతున్నాయని ఆదివారం ఆరోపించారు. కట్ట ధ్వంసం చేసి అక్రమ సాగు చేస్తున్నారని, భూములపై అక్రమ పట్టాలు సృష్టించి ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. తమ భూమిపై వేధింపులు ఎదుర్కొంటున్నామని, విచారణ చేసి న్యాయం చేయాలని అధికారులను కోరారు.