సెక్రటేరియట్‌లో మంత్రి తుమ్మల సమీక్ష

సెక్రటేరియట్‌లో మంత్రి తుమ్మల సమీక్ష

HYD: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, సహకార శాఖల పరిధిలోని అన్ని శాఖాధిపతులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యదర్శి రఘునందన్ రావు ఐఏఎస్ సమక్షంలో జరిగిన ఈ సమీక్షలో విభాగాల పురోగతులు, ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం.