VIDEO: పాలకోడేరు బంక్‌లో పెట్రోల్ బదులుగా నీరు
W.G: పాలకోడేరు మండలం శృంగారవృక్షంలో పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులు ఇవాళ నిరసనకు దిగారు. పెట్రోల్ బంకులో పెట్రోలుకు బదులుగా నీరు వస్తుందని వాహనదారులు బంకు యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వాహనాలు చెడిపోయాయని బంకు యజమాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే వాహనదారులు లైవ్‌లో పెట్రోల్ కొట్టించుకోగా వాటర్ రావడం గమనార్హం.ఈ వీడియో SMలో వైరల్ అవుతోంది.