శిల్పకళా వేదికలో లైసెన్స్ పంపిణీ కి వెళ్లిన సర్వేర్లు

శిల్పకళా వేదికలో లైసెన్స్ పంపిణీ కి వెళ్లిన సర్వేర్లు

WGL: నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న మల్లయ్య నేతృత్వంలో అప్రెంటిస్ శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులు ఈరోజు హైదరాబాదులోని శిల్పకళా వేదికకు తరలివెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సర్వే లైసెన్స్ అర్హత పత్రాల అందుకుంటారని సర్వే మల్లయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో బిక్షపతి రాజు వినయ్ తదితరులు పాల్గొన్నారు.