అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్: ఆర్వీ కర్ణన్

అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్: ఆర్వీ కర్ణన్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయని హైదరాబాద్ ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. రేపు కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఎన్నికల సామగ్రి పంపిణీ చేస్తామని చెప్పారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. ఈసారి కొత్తగా డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ, నిఘా ఉంటుందని పేర్కొన్నారు.