'మాసంపల్లి రోడ్డు వెంటనే పూర్తి చేయాలి'

'మాసంపల్లి రోడ్డు వెంటనే పూర్తి చేయాలి'

SRD: నారాయణఖేడ్ నుండి మాసంపల్లి రోడ్డు అభివృద్ధి పనులు ఏళ్లు గడుస్తున్నా పనులు పూర్తవడం లేదని BRSV నియోజకవర్గ అధ్యక్షులు అంజా గౌడ్ ఆదివారం అన్నారు. రూ.16 కోట్లతో రోడ్డు పనుల టెండర్ పూర్తయి రెండేళ్లు గడుస్తున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అధికారుల ఆలస్యం కారణంగా పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఇప్పటికైనా పూర్తి చేయాలన్నారు.