విగ్రహాల ఏర్పాటుపై వివాదం.. పలు వర్గాల మధ్య అధిపత్య పోరు
జగిత్యాలలో పలు విగ్రహాల ఏర్పాటుపై వివాదం నెలకొని పలు వర్గాల మధ్య అధిపత్యం పోరు నడుస్తుంది. మంచినీళ్ల బావి ప్రాంతంలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయాలని ఒక వర్గం అంటే, మరో వర్గం వారు వద్దని వారిస్తున్నారు. అలాగే, మరో వర్గంవారు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం కోసం ఏర్పాట్లు చేస్తే, ఇంకో వర్గం వద్దనడంతో వివాదం నెలకొంది.