మహిళను కాపాడిన లేక్ పోలీసులు

SRCL: చందుర్తి మండలం నర్సింగాపూర్‌కు చెందిన మల్యాల రాజేశ్వరి అనే మహిళా భూసమస్యల కారణంగా మనస్తాపంతో ఆత్మహత్యకు ప్రయత్నించింది. లేక్ అవుట్ పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ఎంఏ హఫీజ్బేగ్ గమనించి ఆమెను కాపాడారు. చందుర్తి పోలీసు ఠాణాలో అదృశ్యం కింద కేసు నమోదైనట్లు గుర్తించి, ఎస్సై రమేష్‌కు అప్పగించారు.