VIDEO: రజితను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి: మాజీ MLA
BHPL: మొదటి విడత సర్పంచ్ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొగుళ్ళపల్లి గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి రావిశెట్టి రజిత ను గెలిపించాలని కోరుతూ.. మాజీ MLA గండ్ర వెంకటరమణా రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రజితను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామస్థులను కోరారు.