SMలో నిందితుల ఫొటోలు..సుప్రీం ఫైర్

SMలో నిందితుల ఫొటోలు..సుప్రీం ఫైర్

పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ కేసుకు సంబంధించిన నిందితుల ఫొటోలు, వీడియోలను పోలీసులు SMలో అప్‌లోడ్ చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంలో పిల్ దాఖలైంది. ఈ కేసు విచారణ సందర్భంగా పోలీసుల తీరుపై అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఈ ట్రెండ్‌తో పారదర్శక దర్యాప్తునకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది.