అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ బెలుగుప్పలో దారుణం.. అనుమానంతో భార్యను కొడవలితో నరికి చంపిన భర్త
✦ అనంతపురంలో రోజురోజుకు విస్తరిస్తోన్న టీ కేఫ్ సంస్కృతి
✦ పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఏర్పాటు చేసిన వంటశాలను పరిశీలించిన ట్రస్ట్ సభ్యుడు RJ రత్నాకర్
✦ మాజీ సీఎం జగన్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి