గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే

గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే

KNR: గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యుడు బొల్లి శంకరయ్య నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై, శంకరయ్య దంపతులకు నూతన వస్త్రాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.