పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

2025 మహిళల కబడ్డీ ప్రపంచ కప్ విజేతగా నిలిచిన దేశం ఏది?
A) చైనీస్ తైపీ
B) ఇరాన్
C) భారత్
D) బంగ్లాదేశ్

నిన్నటి ప్రశ్న: దేశంలో మొట్టమొదటి ఆధార్ కార్డు పొందిన వ్యక్తి ఎవరు?
జవాబు: రంజనా సోనావానే