'గ్యాస్ కొరతపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు'

'గ్యాస్ కొరతపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు'

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని పలు గ్యాస్ ఏజెన్సీలను జిల్లా కలెక్టర్ SP అఖిల్ మహాజన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో గ్యాస్ కొరత లేదని ఎస్పీ పేర్కొన్నారు. గ్యాస్ కొరతపై సోషల్ మీడియాలో గ్యాస్ కొరతపై చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ నిల్వలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.