ఎక్సెజ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

ఎక్సెజ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

KNR: తెలంగాణ ప్రోహిబిషన్ & ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షులుగా మిట్టపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కొంపెల్లి చిరంజీవి ఎన్నికయ్యారు. అసోసియేట్ ప్రెసిడెంట్‌గా రాజేందర్, ఉపాధ్యక్షులుగా వి. రాజశేఖర్ రావు, కోశాధికారిగా తమ్మిశెట్టి వినోద్ నియమితులయ్యారు.