'మహాకాళి' మూవీలో ప్రభాస్ కామియో రోల్‌?

'మహాకాళి' మూవీలో ప్రభాస్ కామియో రోల్‌?

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రభాస్ 'బ్రహ్మరాక్షస్' మూవీ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వర్మ పర్యవేక్షణలో 'మహాకాళి' అనే ఫిమేల్ సూపర్ హీరో చిత్రం రూపొందుతోంది. ఇందులో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ కామియో రోల్‌లో మెరిసి, ఆ పాత్ర ద్వారానే 'బ్రహ్మరాక్షస్'ను ఇంట్రడ్యూస్ చేయనున్నారట. నెగటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్ర క్లిక్ అయితే నెక్స్ట్ లెవల్ అంచనాలు ఖాయమని సినీ వర్గాలు తెలిపాయి.