మొగల్తూరులో బీజేపీ నాయకులు పండ్లు పంపిణీ

మొగల్తూరులో బీజేపీ నాయకులు పండ్లు పంపిణీ

W.G: కేంద్ర భారీ పరిశ్రమ, ఉక్కు సహాయ శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వరమ్మ జన్మదినోత్సవం సందర్భంగా సోమవారం బీజేపీ నాయకులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. మొగల్తూరు ఏరియల్ హాస్పటల్‌లో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు దాసరి బాబి, పులపర్తి రమేష్, కొల్నాటి చెన్నకేశవులు, బొరుసు శివ, మురళీకృష్ణ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.