ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి రూ. లక్షవిరాళం

ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి రూ. లక్షవిరాళం

సిద్దిపేటలోని శ్రీమహా రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి మంగళవారం BRS నాయకులు కల్వకుంట్ల వంశీధర్ రావు లక్ష రూపాయల విరాళం అందించారు. అంతకుముందు వంశీధర్ రావు శ్రావణమాసం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాభిషేకం లక్ష పుష్పార్చన, మహా నివేదన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ, ఫౌండేషన్ సభ్యులు ఆయనను సత్కరించారు.