VIDEO: 'సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధం'

VIDEO: 'సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధం'

JN: ‘రెండో భద్రాద్రి’గా ప్రసిద్ధి చెందిన వల్మీడి క్షేత్రం శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామివారి కళ్యాణ మహోత్సవం శుక్రవారం వైభవంగా జరగనుంది. ఈ మేరకు ఆలయ EO మోహన్ బాబు మాట్లాడుతూ.. కళ్యాణ వేడుకకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.