అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే

అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే

ASR: అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తుందని పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జీకేవీధి మండలం జెర్రెల శాఖ ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులను, ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.