ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఇంఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు
➢ కందుల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ పరిశీలించిన జేసీ శ్రీనివాసులు 
➢ అనుమలవీడు స్ప్లింకర్ పైపులను, బిందు సేద్య పరికరాలను తనిఖీ చేసిన ఉద్యాన శాఖ అధికారి శ్వేత
➢ కంటేరు వాగులో మహిళ మృతదేహం లభ్యం