రైల్వే స్టేషన్‌లో కుక్కల బెడదపై స్పందించిన యంత్రాంగం

రైల్వే స్టేషన్‌లో కుక్కల బెడదపై స్పందించిన  యంత్రాంగం

E.G: రాజమండ్రి రైల్వే స్టేషనులో కుక్కల బెడదను నివారించాలని చేసిన విజ్ఞప్తికి నగర పాలక సంస్థ కమిషనర్ స్పందించి తగు చర్యలు తీసుకోవడం అభిననందనీయమని రైల్వే అధికారులు, సలహాసంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేసారు. అధికారుల తరపున స్టేషన్ మేనేజర్ ఏవీఎస్ రంగనాథ్, రైల్వే స్టేషన్ అభివృద్ధి అడ్వైజరీ బోర్డు కమిటీ సభ్యులు సుబ్రమణ్యం, యానాపు ఏసు గురువారం తెలిపారు.