'నగరంలో అన్ని వార్డులు అభివృద్ధి'

'నగరంలో అన్ని వార్డులు అభివృద్ధి'

విశాఖలో అన్ని వార్డుల అభివృద్ధికి నిరంతరం కృషి చేయడం జరుగుతుందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన జ్ఞానాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్, కార్పొరేటర్ కోడిగుడ్లు పూర్ణిమ పాల్గొన్నారు.