VIDEO: బస్సు, బైక్ ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

VIDEO: బస్సు, బైక్ ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

పల్నాడు జిల్లాలోని రొంపిచర్ల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద TG ఆర్టీసీ బస్సు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్లే బస్సు, నరసరావుపేట నుంచి బొగ్గరం వెళ్లే వ్యక్తిని ఢీకొట్టిందన్నారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.