అంతంపల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకలు

అంతంపల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకలు

KMR: బిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామంలో మంగళవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ వలకొండ మంజుల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.